RS 2000 Notes: రూ.2వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయంపై భగ్గుమన్న విపక్షాలు

చలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ చర్యను ‘డీ-మానిటైజేషన్’ 2.0 (Demonitization) గా అభివర్ణించాయి. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మరోవైపు ఆర్బీఐ (RBI) నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ మాత్రం సమర్థించారు. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని చెప్పారు.  

Updated : 21 May 2023 13:23 IST

Tags :