Opposition Meet: ఏకమైన విపక్షాలు.. నేడు విస్తృత స్థాయి సమావేశం

భాజపా పతనమే ఏకైక లక్ష్యంగా.. విపక్షాలు పావులు కదుపుతున్నాయి. రెండు రోజుల సమావేశం (Opposition Meet) కోసం బెంగళూరు చేరుకున్న విపక్ష నేతలు మేమంతా ‘ఐక్యంగా నిలిచాం’ అని తమ నినాదంగా ప్రకటించారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ మినహా 26 పార్టీల నేతలు హాజరై, కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా తొలిరోజు సమాలోచనలు జరిపారు. నేడు విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్నారు. 

Published : 18 Jul 2023 10:50 IST

Tags :

మరిన్ని