Cars Collide: దట్టంగా పొగ మంచు.. రహదారిపై 100 కార్లు ఒకదానికొకటి ఢీ!

చైనాలోని సుజౌ నగరంలోని ఓ రహదారిపై  సినిమాను తలపించే రీతిలో ప్రమాదం జరిగింది. పొగ మంచు ప్రభావంతో సుమారు 100 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కొన్ని వాహనాలు.. మరో వాహనంపైకి వెళ్లి చేరాయి. కార్లు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

Published : 24 Feb 2024 17:08 IST

Tags :

మరిన్ని