Superme court: విచారణ పేరుతో జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు!

నేరం జరిగితే.. ఎన్నటికైనా దోషులకు శిక్ష పడాలి. కానీ, పలు సందర్భాల్లో విచారణ పూర్తి కాకుండానే శిక్షాకాలం పూర్తవుతోంది. విచారణ పూర్తి చేయకుండా నిరవధికంగా కస్టడీలో ఉంచుకోవడం లేదా విచారణ పేరుతో కాలయాపన చేయడం ద్వారా అలా జరుగుతోంది. దీనిపై సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్పందించింది. 

Updated : 23 Mar 2024 13:18 IST

Tags :

మరిన్ని