Elon Musk: 5 లక్షల భారతీయుల ఖాతాలపై ఎక్స్ నిషేధం

ఎక్స్ (Twitter) పెద్ద సంఖ్యలో భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 25 మధ్య 559439 ఖాతాలను నిషేధించింది. నిషేధానికి గురైన ఖాతాలన్నీ భారతీయ ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు గుర్తించామని ఎక్స్ తెలిపింది. భారత్ లోని యూజర్ల నుంచి 3076 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపిన ఎక్స్.. ఖాతా సస్పెన్షన్ లపై అప్పీల్ చేసిన 116 ఫిర్యాదుల్ని ప్రాసెస్ చేసినట్లు పేర్కొంది. వాటి పరిశీలన అనంతరం 10 ఖాతాలు మినహా మిగిలిన ఖాతాల్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది.   

Published : 13 Oct 2023 12:59 IST

Tags :

మరిన్ని