Overactive bladder: తరచూ మూత్రం.. షుగర్‌ జబ్బుకు సంకేతమా..?

తరుచూ మూత్రం రావడం షుగర్‌ జబ్బుకు సంకేతమని చాలా మంది భావిస్తారు. నిజానికి అతిమూత్రాన్ని అన్ని సందర్భాల్లో మధుమేహంగా భావించలేం. ఇందుకు షుగర్‌ వ్యాధి మొదలుకొని ఓవరాక్టీవ్‌ బ్లాడర్‌ వరకు చాలా కారణాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతిమూత్రం సమస్యకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

Updated : 20 Nov 2022 00:50 IST

Tags :

మరిన్ని