China: చైనాలో హుకౌ జలపాతంలో ఉప్పొంగుతున్న వరదనీరు..

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని ఎల్లో నదిపై ఉన్న హుకౌ జలపాతంలో వరద నీరు పొంగి పొర్లుతోంది. వాతావరణం వేడెక్కడంతో ఎగువ ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగి హుకౌలో వరద నీరు ఉద్ధృతంతా ప్రవహిస్తోంది. దీంతో జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. వరద నీరు భారీగా ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 11 Apr 2024 14:59 IST

Tags :

మరిన్ని