Salaar: అదరగొడుతున్న ‘సలార్‌’.. నార్త్‌ ఇండియా ప్రేక్షకులు ఫిదా!

ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘సలార్‌’ (Salaar) బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వానికి.. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ల యాక్టింగ్‌కు యాక్షన్‌ ప్రియులు ఫిదా అవుతున్నారు. హిందీ వెర్షన్‌లోనూ ఈ సినిమా హవా కొనసాగుతోంది. ఉత్తర భారత్‌లోనూ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. 

Published : 24 Dec 2023 15:08 IST

Tags :

మరిన్ని