YSRCP: వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సొంత పార్టీ నాయకుల విమర్శలు

గుంటూరు జిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సొంత పార్టీ నాయకులే విమర్శనాస్త్రాలు సంధించారు. తాడేపల్లి అపర్ణ వన్ అపార్ట్మెంట్స్‌లో ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్య, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించారు. నమ్మి గెలిపించినందుకు జగన్ నట్టేట ముంచారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ రాజధాని డ్రామాతో తాము ఎంతగానో నష్టపోయామంటూ అంకెలతో సహా వివరించారు.

Published : 01 Apr 2024 13:41 IST

Tags :

మరిన్ని