Depression: మెదడులో ఎలక్ట్రోడ్‌ అమర్చి డిప్రెషన్‌కు చికిత్స.. అమెరికా వైద్యుల ప్రయత్నం

పని ఒత్తిడి, శారీరక వ్యాయామం లేని జీవన శైలి కారణంగా మహిళలు, పురుషులు, చిన్నా పెద్దా భేదం లేకుండా చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. బాధ‌, కోపం, నిరుత్సాహం, ఆందోళ‌నలతో చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ మానసిక రుగ్మతకు చికిత్స చేసేందుకు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. మెదడులో ఎలక్ర్టోడ్‌ అమర్చి డిప్రెషన్‌కు చికిత్స అందించొచ్చని చెబుతున్నారు.

Published : 22 Feb 2024 13:06 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు