Cyclone Michaung: అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు.. వరదలో కొట్టుకుపోయిన వరికుప్ప

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. పాడేరు మండలం కందులపాలెం వద్ద వరికుప్ప కొట్టుకుపోయి గడ్డలో కలిసిపోయింది. ఆలుగాలం కష్టపడి పండించిన వరికుప్పలు కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Updated : 06 Dec 2023 15:46 IST

Tags :

మరిన్ని