పాక్‌ అమ్మాయి.. భారత్‌ అబ్బాయి.. అడ్డంకులు దాటి కల్యాణం

భారత్ అబ్బాయి, పాకిస్థాన్‌ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కొవిడ్ సహా కొన్ని అడ్డంకులు వారిని ఐదేళ్లు దూరంగా ఉంచాయి. చివరికి తనకు కాబోయేవాడి కోసం భారత్‌లో అడుగుపెట్టింది పాక్ యువతి. బాజా భజంత్రీల మధ్య ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఆ ప్రేమ కథేంటో ఇప్పుడు చూద్దాం.

Updated : 06 Dec 2023 13:16 IST
Tags :

మరిన్ని