Pakistan: ఎన్నికల సమరానికి పాకిస్థాన్‌ సిద్ధం.. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల సమరానికి పాకిస్థాన్‌ సిద్ధమైంది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికలకు ప్రచారం మంగళవారంతో ముగిసింది. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. దాదాపు 12.80 కోట్ల మంది ఓటర్లు నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.

Updated : 07 Feb 2024 12:46 IST

Tags :

మరిన్ని