Pakistan: మహిళ ధరించిన దుస్తులపై అభ్యంతరం.. దాడికి యత్నించిన స్థానికులు

పాకిస్థాన్‌లో వస్త్రధారణ కారణంగా ఓ మహిళపై స్థానికులు దాడికి యత్నించారు. భయంతో రెస్టారెంట్‌లో దాక్కున్న ఆ మహిళను పోలీసులు రక్షించారు. లాహోర్‌లోని ఓ రెస్టారెంట్‌కు మహిళ తన భర్తతో కలిసి వెళ్లింది. ఆమె ధరించిన దుస్తులపై అరబిక్ అక్షరాలు ఉండటంతో కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ దుస్తులను తీసివేయాలని హెచ్చరించారు.  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల నుంచి మహిళను కాపాడారు.

Published : 26 Feb 2024 17:37 IST

Tags :

మరిన్ని