Gaza cities: నివాసానికి పనికిరాకుండా.. గాజా నగరాలు ధ్వంసం

దక్షిణ గాజాలోని పలు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగడంతో స్వస్థలాలకు వెళ్తున్న పాలస్తీనా పౌరులకు శిథిలాలే స్వాగతం పలుకుతున్నాయి. దాడుల్లో ధ్వంసమైన ఇళ్లు, రాళ్లు, దుమ్ము, ధూళితో గుర్తుపట్టలేనంతగా ఖాన్ యూనిన్ నగరం మారిపోయింది. ఇక ఈ నగరం నివాసానికి పనికిరాదని, తమకు ఏమీ మిగల్లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యమైన రఫా పట్టణం పరిస్థితి తలచుకుని ఆందోళన చెందుతున్నారు.

Updated : 09 Apr 2024 15:08 IST

Tags :

మరిన్ని