China: కేర్‌ టేకర్‌తో ఏడాది వయసుగల పాండా దాగుడు మూతలు

చైనాలో కేర్ టేకర్ కు జెయింట్ పాండాపిల్లకు మధ్య జరిగిన ఆసక్తికర ఘటనకు చెందిన ఓ వీడియోను జెయింట్ పాండా పరిశోధనా కేంద్రం పంచుకుంది. ఏడాది వయసున్న బుల్లిపాండా కేర్ టేకర్ తో దాగుడుమూతలు ఆడుతున్న దృశ్యాలు అబ్బురపరిచాయి. బండరాయి చుట్టు కేర్ టేకర్ తిరుగుతుంటే ఆమె వెనకనే పాండా పిల్ల బుడిబుడి అడుగులతో వెంబడిస్తున్నతీరు ఆకట్టుకుంటుకుంది.

Published : 28 Feb 2024 23:11 IST

Tags :

మరిన్ని