LIVE - Parliament: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఒకరోజు పొడిగించింది. ఈనెల 9తో ముగియాల్సిన సమావేశాలను ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు తగినంత సమయం ఇచ్చేందుకు ఈనెల 10 వరకు పొడిగించినట్లు తెలిపింది.

Updated : 08 Feb 2024 12:33 IST

Tags :

మరిన్ని