నేర న్యాయానికి కొత్త చట్టాలు.. స్త్రీలు, బాలికలపై అకృత్యాలకు కఠిన శిక్షలు

బ్రిటీషర్లు, భారత్‌లో అనేకచట్టాలను ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఎప్పుడో వలసపాలనలో ప్రవేశ పెట్టిన ఐపీసీ, సీఆర్‌పీసీ లాంటి చట్టాలనే ఇప్పటికీ మన న్యాయవ్యవస్థ అనుసరిస్తుంది. అయితే, వాటికి సెలవు పలకాల్సిన సమయం వచ్చింది. దేశ న్యాయవ్యవస్థ అనుసరిస్తున్న కీలక చట్టాల్లో మార్పులు చేస్తూ 3 కొత్తచట్టాలు కేంద్రం తీసుకొచ్చింది.

Updated : 22 Dec 2023 15:01 IST

Tags :

మరిన్ని