Secunderabad: రైళ్లలో సీట్ల కోసం ప్రయాణికుల గొడవలు..

వేసవిలో ప్రత్యేక రైళ్లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వారు ఏకంగా గొడవలకు దిగుతున్న సందర్భాలు ఉంటున్నాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్న ఓ రైలులో జనరల్ బోగీల్లో సీట్ల కోసం ప్రయాణికులు గొడవపడ్డారు. సికింద్రాబాద్ - రాయపూర్ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్ నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 22బోగీలకు 2 మాత్రమే జనరల్ బోగీలు ఉండడంతో.. అందులో ఎక్కిన వారు సీట్ల కోసం గొడవపడ్డారు. 

Updated : 13 Apr 2024 16:10 IST

Tags :

మరిన్ని