Pawan Kalyan: అపజయాలతోనే జీవితంలో పైకి ఎదిగా: పవన్ కల్యాణ్

అపజయాలతోనే తాను జీవితంలో పైకి ఎదిగినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. పిఠాపురంలో జనసేన కార్యకర్తలతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భారీ మెజార్టీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని పవన్ కోరారు.

Published : 01 Apr 2024 19:34 IST

Tags :

మరిన్ని