Pawan Kalyan: జైలుకు.. బెయిలుకు మధ్య జగన్‌ జీవితం ఊగిసలాట!: పవన్‌

జైలుకు.. బెయిలుకు మధ్య జగన్‌ జీవితం ఊగిసలాడుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

Published : 11 Apr 2024 21:53 IST

Tags :

మరిన్ని