Pawankalyan: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్‌ స్వీప్‌: పవన్‌

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఉద్ఘాటించారు.

Published : 24 Apr 2024 16:36 IST

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఉద్ఘాటించారు. కాకినాడ లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ నామినేషన్‌ ర్యాలీలో పవన్‌ పాల్గొన్నారు. పవన్‌తో కలిని ఉదయ్‌ ఎన్నికల అధికారికి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం పవన్‌.. కాకినాడలో అరాచకాలు ఆగాలంటే ఉదయ్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags :

మరిన్ని