Pawan Kalyan: పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ దాఖలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన భారీ ర్యాలీగా తరలి వెళ్లారు.

Published : 23 Apr 2024 17:43 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ర్యాలీలో భారీగా జనసేన సహా తెదేపా, భాజపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags :

మరిన్ని