Nadendla Manohar: తెనాలిలో పవన్‌ కల్యాణ్‌ సభను విజయవంతం చేయాలి: నాదెండ్ల మనోహర్‌

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏప్రిల్ 3న గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు విజయవంతం చేయాలని మనోహర్ కోరారు.

Published : 30 Mar 2024 18:03 IST
Tags :

మరిన్ని