Chiranjeevi: చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌ సెట్‌లో పవన్‌ సందడి..!

సినిమా షూటింగ్‌లో అన్నయ్య చిరంజీవి, రాజకీయాల్లో తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ ఎంత బిజీగా ఉన్నా.. వారిద్దరూ ఒక్క చోట కనిపిస్తే మెగా ఫ్యాన్స్‌కు పండగే. ‘విశ్వంభర’ షూటింగ్‌ సెట్‌లో కనిపించిన ఈ సన్నివేశాన్ని చూసి అభిమానులు ఆనందంతో పరవశించిపోతున్నారు. నాగబాబు కూడా పవన్‌తో కలిసి సెట్‌కు వచ్చారు. ‘విశ్వంభర’ చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్‌.. ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్పింది. మెగా బ్రదర్స్‌ ఒక్క చోట కనిపించిన వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకుంది.

Updated : 09 Apr 2024 18:38 IST

Tags :

మరిన్ని