UPSC: రోజుకు 8 గంటలు జాబ్‌ చేస్తూనే.. సివిల్స్‌లో 239వ ర్యాంకు సాధించిన పవన్‌కుమార్‌

నాన్నా.. నాకు ఇంకాస్త సమయం ఇవ్వండి. నేను ఇదంతా మార్చేస్తాను అని తండ్రిని ఎంతో వేడుకున్నాడు ఆ యువకుడు. అతికష్టమ్మీద.. ఇంట్లో వాళ్లని ఒప్పించి.. సివిల్స్‌కు మూడోసారి సన్నద్ధమయ్యాడు. కట్‌చేస్తే.. ఇటీవల UPSC ఫలితాలు విడుదలయ్యాక అతడి కథ ఓ సెన్సేషన్‌గా మారింది.

Updated : 25 Apr 2024 09:22 IST

నాన్నా.. నాకు ఇంకాస్త సమయం ఇవ్వండి. నేను ఇదంతా మార్చేస్తాను అని తండ్రిని ఎంతో వేడుకున్నాడు ఆ యువకుడు. అతికష్టమ్మీద ఇంట్లో వాళ్లని ఒప్పించిసివిల్స్‌కు మూడోసారి సన్నద్ధమయ్యాడు. కట్‌చేస్తే.. ఇటీవల యూపీఎస్‌సీ ఫలితాలు విడుదలయ్యాక అతడి కథ ఓ సెన్సేషన్‌గా మారింది. అచ్చం 12th ఫెయిల్ సినిమాలో మనోజ్‌ కుమార్‌నే తలపిస్తున్నాడంటూ.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పార్ట్‌ టైం జాబ్ చేస్తూనే అందరూ ఆశ్చర్యపోయేలా సివిల్స్‌లో 239వ ర్యాంకు సాధించిన పవన్‌కుమార్‌ విజయగాథని ఇప్పుడు చూద్దాం..

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు