ఆ కేసు భయంతోనే హడావిడిగా సీఎం జగన్‌ విశాఖ రాజధాని ప్రకటన: పయ్యావుల కేశవ్

వైఎస్‌ వివేకానంద హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతోనే హడావిడిగా సీఎం జగన్‌(CM Jagan) విశాఖ రాజధాని ప్రకటన చేశారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడిన అంశం కీలకంగా మారిందన్నారు. ఆ కాల్ డేటా వివరా‌లు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు. 

Updated : 31 Jan 2023 16:37 IST

Tags :

మరిన్ని