గ్రామాల నుంచి చెత్త సేకరించి... ప్లాస్టిక్‌ వ్యర్థాలతో టైల్స్‌

కరోనా.. అనేక సమస్యలతో పాటు సరికొత్త మార్గాలను చూపింది. దాన్ని అందిపుచ్చుకొని కొందరు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఆ కోవకు చెందిన వాడే ఈ యువకుడు. ప్లాస్టిక్ వర్థ్యాల నుంచి టైల్స్‌ తయారీ చేస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. భిన్నంగా ఆలోచించి ప్రకృతి పరిరక్షణలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. పర్యావరణహితానికి కృషి చేస్తున్న ఆ యువకుడి ప్రయత్నానికి పలువురు అండగా నిలిచారు. ఇంతకీ ఎవరా యువకుడు.? అతడి ప్రయాణం ఎలా సాగుతోంది.? చూద్దాం.. రండి..

Published : 15 Jun 2023 22:06 IST

Tags :

మరిన్ని