Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ

శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం-జనసేన కూటమి 99 మంది అభ్యర్థులతో మొదటి ఉమ్మడి జాబితా విడుదల చేసింది. తెలుగుదేశం 94 మంది పేర్లు ప్రకటించింది. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న జనసేన.. ప్రస్తుతానికి ఐదుగురి పేర్లు ప్రకటించింది. పవన్ పోటీచేసే స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Published : 24 Feb 2024 17:21 IST

శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం-జనసేన కూటమి 99 మంది అభ్యర్థులతో మొదటి ఉమ్మడి జాబితా విడుదల చేసింది. తెలుగుదేశం 94 మంది పేర్లు ప్రకటించింది. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న జనసేన.. ప్రస్తుతానికి ఐదుగురి పేర్లు ప్రకటించింది. పవన్ పోటీచేసే స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు