Krishna: గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్న ఎస్సీ కాలనీలు

ప్రసంగం మొదలు పెడితే చాలు నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ ముఖ్యమంత్రి జగన్‌ రాగాలు తీస్తుంటారు. గుక్కెడు మంచి నీళ్ల కోసం ఎస్సీ కాలనీలు నిత్యం పోరాటం చేయాల్సిన దుస్థితిలో ఉంటే వైకాపా సర్కార్‌ చోద్యం చూస్తోంది. కృష్ణా జిల్లాలోని అనేక గ్రామాలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది.     

Published : 28 Feb 2024 19:45 IST

Tags :

మరిన్ని