YSRCP: వైకాపా ఎమ్మెల్యే కళావతికి నిరసన సెగ.. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని మహిళల వాగ్వాదం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైకాపా (YSRCP) ఎమ్మెల్యే కళావతికి నిరసన సెగ తగిలింది. పాలకొండ మండలం వెలగవాడలో.. ఎమ్మెల్యే కళావతి ఇంటింటికి వెళ్లి ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాలు రాలేదంటూ వాగ్వాదానికి దిగారు. పింఛన్లు నిలిపివేశారంటూ మండిపడ్డారు.

Published : 31 Mar 2024 15:19 IST

Tags :

మరిన్ని