Purandeswari: జగన్‌కు గుణపాఠం చెప్పేందుకు జనం సిద్ధం: పురందేశ్వరి

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైకాపాకు ప్రజలే గుణపాఠం చెబుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హెచ్చరించారు. తెలుగుదేశం, జనసేన, భాజపాల జెండాలు వేరైనా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 

Published : 28 Mar 2024 16:50 IST
Tags :

మరిన్ని