AP Roads: అనకాపల్లిలో నరకం చూపిస్తున్న రహదారులు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో అధ్వాన్నంగా తయారైన రహదారులు స్థానికులకు నరకం చూపిస్తున్నాయి. రెండేళ్ల నుంచి వర్షం పడితే రోడ్లలో భారీ వాహనాలు దిగబడిపోతున్నాయి. దేవరపల్లి నుంచి విశాఖ, సబ్బవరం అనకాపల్లి వెళ్లాల్సిన ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఆనందపురం నుంచి వాయిలపాడు వరకు ఉన్న ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణానికి ముప్పావుగంట పడుతోంది. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం ఆనందపురంలో రోడ్ల దుస్థితిపై అందిస్తున్న ప్రత్యేక కథనం..

Published : 04 Oct 2022 11:16 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు