Ap News: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో ఉత్పత్తులపై పన్నుల మోత

బాదుడే బాదుడంటే ఎలా ఉంటుందో పెట్రోలు ధరల విషయంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సరకులు అమ్ముకునే చిరు వ్యాపారుల నుంచి సరకు రవాణా వాహనాల యజమానుల వరకూ అన్ని వర్గాల ప్రజల నడ్డి విరుస్తున్నారు. ప్రభుత్వ బాదుడు భరించలేక వాహనదారులు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు.

Published : 05 Feb 2023 13:01 IST

Tags :

మరిన్ని