ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ నిస్పక్షపాతంగా జరగాలి : రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నిస్పక్షపాతంగా జరగాలని భాజపా నేత రఘునందన్ రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినపట్టి నుంచి కేసు విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఈ విషయంపై తాను గతంలో డీజీపీకి ఫిర్యాదు చేస్తే.. ఆధారాలు అడిగారని రఘునందన్ రావు అన్నారు.

Published : 02 Apr 2024 14:06 IST

Tags :

మరిన్ని