Khammam: ఆంగ్లంలో నాటకాల ప్రదర్శన.. అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!

సరైన శిక్షణ ఇస్తే తాము ఎవ్వరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఇంగ్లిష్‌లో చక్కని ఉచ్చారణతో డైలాగులు చెబుతూ.. అంతేస్థాయిలో హావభావాలు పలికిస్తున్నారు. 10 నిమిషాల నాటికను వేదికపై ప్రదర్శించి అబ్బురపరుస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు.

Updated : 26 Feb 2024 14:16 IST

Tags :

మరిన్ని