Viral: విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి.. దానిపైనే చిక్కుకుపోయిన విమానం

అమెరికాలో ఓ తేలికపాటి విమానం వంద అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. ఉన్నట్లుండి ఒక్కసారిగా హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి.. అందులో చిక్కుకుపోయింది. విమానం ఢీ కొట్టడంతో విద్యుత్ తీగలు తెగిపోయి మాంట్ గొమెరీ కౌంటీలోని 90 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో.. విమానంలో ఉన్నవారికి ఎలాంటి గాయాలూ కాలేదని పోలీసులు తెలిపారు.

Updated : 25 May 2023 15:23 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు