దేశంలో అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలోని ఓఖా ప్రధాన భూభాగం, బేత్ ద్వారక ద్వీపాన్ని కలిపే ఈ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. అరేబియా సముద్రంపై 2.32 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు.

Published : 25 Feb 2024 14:48 IST

దేశంలో అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలోని ఓఖా ప్రధాన భూభాగం, బేత్ ద్వారక ద్వీపాన్ని కలిపే ఈ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. అరేబియా సముద్రంపై 2.32 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు