pm modi: జీవితంలో షార్ట్‌కట్స్‌ వెతుక్కోకూడదు..‘పరీక్షాపే చర్చ’లో మోదీ

సామాజిక హోదా కారణంగా తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయవద్దని అలాంటి అంచనాల నుంచి బయట పడేందుకు విద్యార్థులు పనిపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. పరీక్షల్లో అక్రమ పద్దతులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రధాని మోసం ఎవరికైనా ఒకటి రెండు సార్లు మాత్రమే సాయపడుతుందని దీర్ఘ కాలంలో అలా జరగదని స్పష్టం చేశారు. దిల్లీలోని తాల్కటోరా ఇండోర్  స్టేడియంలో జరిగిన పరీక్ష పే చర్చ.. ఆరో ఎడిషన్‌లో విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మోదీ అనుమానాలను నివృత్తి చేశారు.

Published : 27 Jan 2023 14:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు