Etela: దేశానికి భరోసానిచ్చే నాయకుడు మోదీ మాత్రమే: ఈటల రాజేందర్

దేశానికి భరోసానిచ్చే నాయకుడిని మళ్లీ గెలిపించుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా.. పోలింగ్ బూత్‌లకు తరలివచ్చే పరిస్థితి నెలకొందని మల్కాజ్‌గిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని.. నెహ్రూనగర్ పార్కు వద్ద ఆయన సమావేశమయ్యారు. 

Updated : 19 Mar 2024 16:19 IST

Tags :

మరిన్ని