PM Modi: రాజ్యాంగాన్ని మారుస్తామన్న ప్రతిపక్షాల విమర్శలు సరికాదు: ప్రధాని మోదీ

భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని (Constitution) మారుస్తుందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మోదీ (Narendra Modi) మరోసారి స్పందించారు. తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కూడా ఇప్పుడు దాన్ని రద్దు చేయలేరన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల (Lok Sabha Elections) ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తోందన్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు విపక్షాల కూటమి ‘ఇండియా’ ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టారు.

Published : 12 Apr 2024 20:07 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు