Katchatheevu: కచ్చతీవు ద్వీపంపై రాజకీయ దుమారం

లోక్‌సభ ఎన్నికల వేళ శ్రీలంకలో ఉన్న కచ్చతీవు ద్వీపంపై రాజకీయ దుమారం చెలరేగింది. 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాక్  జలసంధిలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని పూర్తి నిర్లక్ష్యంగా శ్రీలంకకు అప్పగించిందని ఓ కథనాన్ని ఉటంకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్  చేశారు. తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ కచ్చతీవు అంశంపై చర్చ మొదలైంది. 

Published : 01 Apr 2024 10:47 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు