బాలాకోట్‌ వైమానిక దాడుల అనంతర పరిణామాలపై మాజీ దౌత్యవేత్త పుస్తకం

బాలాకోట్ దాడుల తర్వాత భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అనుకోకుండా పాక్ సైన్యానికి చిక్కిన ఆయనను దాయాది దేశం భారత్‌కు తిరిగి అప్పగించింది. అయితే బాలాకోట్ దాడుల తర్వాత జరిగిన పరిణామాలను పాక్‌లో భారత హై కమిషనర్‌గా పనిచేసిన అజయ్ బిసారియా గుర్తు చేసుకున్నారు. 

Updated : 09 Jan 2024 19:24 IST

Tags :

మరిన్ని