PM Modi: మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరుగుతోంది

Updated : 09 Jun 2024 19:11 IST

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరుగుతోంది. వివిధ దేశాల అధినేతలతో పాటు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ హాజరయ్యారు.

Tags :

మరిన్ని