PM Modi: ఫ్రాన్స్‌ బాస్టిల్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా మోదీ

ఫ్రాన్స్‌ పర్యటనకు గురువారం ఉదయం ప్రధాని మోదీ (PM Modi) బయలుదేరి వెళ్లారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఆహ్వానం మేరకు ఆయన.. ఆదేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బాస్టిల్‌ డే వేడుకలకు విదేశీ నేతలను సాధారణంగా ఫ్రాన్స్‌ ఆహ్వానించదు. కానీ, ఈ వేడుకలకు భారత ప్రధానిని ఆహ్వానించడం ఇది రెండోసారి. మోదీ రెండు రోజుల పర్యటనలో కీలక ఒప్పందాలు, చర్చలు కూడా జరగనున్నాయి. 

Updated : 13 Jul 2023 10:16 IST

Tags :

మరిన్ని