Pneumonia: ‘చైనా నిమోనియా’ మనకెంత ప్రమాదం?

ప్రపంచవ్యాప్తంగా 70లక్షల మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనాపై విజయం సాధించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ చైనాలో చిన్న పిల్లల్లో భారీగా నిమోనియా కేసులు బయటపడుతున్నాయి. మరి ఏమిటీ కేసులు. ఈ సమస్య అంత ప్రమాదకరమా. కరోనా తరహాలో ఇది కూడా చైనా నుంచి ప్రపంచం అంతా విస్తరించే అవకాశాలు ఉన్నాయా. ఈ విషయంలో భారత్‌ ఏ మేరకు అప్రమత్తమైంది.. మరింత సమాచారం కోసం వీడియో చూడండి...

Updated : 28 Nov 2023 09:17 IST

Tags :

మరిన్ని