Eatala: ఈటల రాజేందర్‌ వాహనం తనిఖీ

హుజురాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా (BJP) గజ్వేల్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ (Eatala Rajendar) వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ములుగు మండలం రాజీవ్ రహదారిపై చెక్‌పోస్ట్ వద్ద ఎన్నికల సిబ్బంది, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఈటల వాహనాన్ని వారు తనిఖీ చేశారు.

Updated : 03 Nov 2023 15:24 IST

Tags :

మరిన్ని