YSRCP: వైకాపా అరాచకాలకు పోలీసుల వత్తాసు.. బాధితులపైనే కేసులు!

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి రెండు వారాలు దాటింది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం అధికారులకు ఉంది. కానీ పోలీసు శాఖ మాత్రం అధికార పార్టీ నేతల కబంధ హస్తాల నుంచి బయటకు రావడం లేదు. వైకాపా మూకలు చేసే అరాచకాలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నా.. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం పోలీసుల పక్షపాత వైఖరికి పరాకాష్టగా మారింది.

Published : 04 Apr 2024 14:53 IST

Tags :

మరిన్ని