Andhra News: పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి సడలించండి: అభ్యర్థుల విజ్ఞాపన

అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 6 వేల పోలీసు ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో చాలామంది కోచింగ్ సెంటర్లలో చేరేందుకు వరుసకడుతున్నారు. అదే సమయంలో ఏళ్ల తరబడి పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్న మరికొందరికి ఈ నోటిఫికేషన్ వేదన కలిగిస్తోంది. కొద్ది రోజుల తేడాతోనే వీరంతా అనర్హులుగా మారిపోతున్నారు. వయోపరిమితి సడలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Published : 01 Dec 2022 09:22 IST

Tags :

మరిన్ని