Polimera 2 Teaser: ఉత్కంఠ పెంచేలా.. ‘మా ఊరి పొలిమేర 2’ టీజర్‌

సత్యం రాజేశ్‌ (Satyam Rajesh), బాలాదిత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మా ఊరి పొలిమేర’ (Maa Oori Polimera). కరోనా సమయంలో ఓటీటీలో వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో దీనికి కొనసాగింపుగా ‘పొలిమేర 2’ (polimera 2) తెరకెక్కిస్తున్నారు. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం టీజర్‌ని విడుదల చేసింది.

Published : 30 Jun 2023 21:59 IST

Tags :

మరిన్ని